It is said that layoffs are happening in IT companies in Hyderabad. They say that soft jobs are not permanent. They warn that employees will lose their jobs if they do not update regularly. They say that it is difficult to take bank loans regardless of whether there is a job or not. They say that jobs are likely to be lost in the IT sector due to AI. However, they predict that new jobs will be created. IT Layoffs.
హైదరాబాద్ లోని ఐటీ కంపెనీల్లో లే ఆఫ్స్ జరుగుతున్నాయని చెబుతున్నారు. సాఫ్ట్ వేరు ఉద్యోగాలు పర్మినెంట్ కాదంటున్నారు. ఉద్యోగులు ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలని లేకుంటే ఉద్యోగాలు పోతాయని హెచ్చరిస్తున్నారు. ఉద్యోగం ఉంది కాదా అని బ్యాంకు లోన్లు తీసుకుంటే కష్టమంటున్నారు. ఏఐ వల్ల ఐటీ రంగంలో ఉద్యోగాలు పోయే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
#hyderabad
#ai
#tcslayoffs

Also Read

ఏఐ దెబ్బకు పోయే 40 ఉద్యోగాలు, తట్టుకునే 40 ఉద్యోగాలు-మైక్రోసాఫ్ట్ రిపోర్ట్..! :: https://telugu.oneindia.com/artificial-intelligence/microsoft-study-warns-ai-to-replace-these-40-jobs-not-to-replace-another-40-jobs-445981.html?ref=DMDesc

జాగ్రత్త!.. భారత్‌లో ఈ 3 ఉద్యోగాలకు AI గండం! :: https://telugu.oneindia.com/artificial-intelligence/these-3-jobs-in-india-are-at-risk-from-artificial-intelligence-445927.html?ref=DMDesc

ఏఐ దూకుడుకు ఉద్యోగులు సిద్దంగా లేరు.. ! తేల్చేసిన బిల్ గేట్స్..! :: https://telugu.oneindia.com/artificial-intelligence/ai-comes-so-fast-you-dont-have-time-to-adjust-it-warns-bill-gates-on-jobs-445823.html?ref=DMDesc